Tuesday, May 28, 2019

టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్

హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ చర్యలు ముమ్మరం చేసింది. హెచ్ 4వీసాల రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సిద్ధమైంది. ఒకవేళ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JHVGVy

Related Posts:

0 comments:

Post a Comment