Tuesday, May 28, 2019

ఆట మొద‌లైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీల‌క నేత‌ల‌తో మంత‌నాలు..!

ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌కుండానే..మ‌రో ఆట మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేత‌లు ఇప్పుడు పార్టీ మార‌టానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైసీపీ లోకి వారికి అవ‌కాశం లేదు. కాంగ్రెస్ అడ్ర‌స్ లేదు. ఇక‌, బీజేపీలోకి వెళ్ల‌క త‌ప్ప‌దు. దీంతో..అప్పుడే బీజేపీ ముఖ్య నేత‌ల‌తో మంత‌నాలు ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JIN2G5

0 comments:

Post a Comment