Tuesday, May 28, 2019

పరిటాల సునీత కుటుంబానికి భ‌ద్ర‌త పెంపు

అనంతపురం: మాజీ మంత్రి ప‌రిటాల సునీత కుటుంబానికి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ఏర్ప‌డ‌బోయే కొత్త ప్ర‌భుత్వం అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించింది. ఇప్పుడున్న గ‌న్‌మెన్ల సంఖ్య‌ను పెంచింది. అద‌నంగా ఎనిమిది గ‌న్‌మెన్ల‌ను నియ‌మిస్తూ క‌ర్నూలు రేంజీ డీఐజీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కొత్త ప్ర‌భుత్వంలో త‌మ కుటుంబ భ‌ద్ర‌త‌పై ప‌రిటాల సునీత సందేహాల‌ను వ్య‌క్తం చేసిన కొన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K80VwV

0 comments:

Post a Comment