భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆయన ఆసాధరణ విజయం సాధించారని ఆయన కొనియాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7ltG1
మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్
Related Posts:
బెంగాల్లో ఆ సాధారణ కుటుంబ సభ్యులకు మోడీ ప్రత్యేక ఆహ్వానంపశ్చిమ బెంగాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతికి తెరతీశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచే అతిథులను ఆహ్వానించిన సంగతి తెలిసింద… Read More
తానా మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానంజులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల ప… Read More
శారదా పీఠానికి పోటెత్తుతున్న రాజకీయ ప్రముఖులు .. కారణం ఇదేనా ?విశాఖ శ్రీ శారదా పీఠం రాజకీయ నాయకులతో కళకళలాడుతుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి ఇటీవల వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంప… Read More
మోడీ బలానికి బాబు వ్యూహాలకు వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయా...? బీజేపీకి ఎవరి మద్దతు లేకపోయినప్పటికీ తమ అవసరాలను సాధించేందుకు దక్షిణాది రాష్ట్రాలకు… Read More
టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేతఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత … Read More
0 comments:
Post a Comment