Wednesday, March 20, 2019

బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్

తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wf77pZ

Related Posts:

0 comments:

Post a Comment