Wednesday, March 20, 2019

కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థం

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కు హ్యాండిస్తున్నారు. క్రమక్రమంగా కారెక్కేస్తున్నారు. గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతుండటం.. ఆ పార్టీ పెద్దల్లో కలవరం రేపుతోంది. ఆ క్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CnJ40v

Related Posts:

0 comments:

Post a Comment