ఏపి లో ఎన్నికల వేళ..టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ యస్ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు విమర్శిస్తున్న వేళ..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపి లో జగన్ గెలుస్తారని చెబుతూనే..కేసీఆర్ అధ్యక్షతన ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరుతారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో చంద్రబాబు కు కేటీఆర్ షాక్ ఇచ్చారు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEIuEX
ఏపి లో వైసిపి గెలుస్తుంది: జగన్..చంద్రబాబుకు షాక్..ఎలా : ఎన్నికల వేళ కేటీఆర్ సంచలనం..!
Related Posts:
ఇది కథ కాదు! వివాహితతో ప్రేమ, ఆమె భర్తను చంపి జైలుకు..: 14ఏళ్ల తర్వాత డాక్టర్‌గా సుభాష్బెంగళూరు: డాక్టర్ కావాన్నది అతని చిన్ననాటి కల. అయితే, అనుకోకుండా ఓ హత్య చేసి, ఆ కేసులో 14 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ తన చిన్ననాటి స్… Read More
కేసీఆర్ బర్త్ డే ఫ్లెక్సీ కటౌట్: మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ జరిమానాహైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు జరిమానా విధించింది. ఫిబ్రవర… Read More
మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం: ఆరుగురు మంత్రులు కూడా, ఉచితాలపై ఇలాన్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ తోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం … Read More
ఆ కారణంతో.. 'ఓయో'లో కశ్మీరీ విద్యార్థికి ఘోర అవమానం..? అసలేం జరిగింది..ఢిల్లీ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ స్టూడెంట్ నౌమన్ రఫీక్‌కి నార్త్ ఢిల్లీలోని ఓ ఓయో హోటల్లో అవమానం జరిగింది. అతను కశ్మీరీ అన్న కారణంగా హోటల్లో అతనికి రూమ… Read More
బహిరంగ మూత్రవిసర్జన: దళిత యువకుడిని కొట్టి చంపిన మహిళలు: కాళ్లు, చేతులు కట్టేసి.. !చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తాము నిత్యం నడిచే దారిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనే కారణంతో.. ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు కొం… Read More
0 comments:
Post a Comment