Friday, March 8, 2019

శ్రీకాకుళం లోక్ స‌భ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జిగా జెయింట్ కిల్ల‌ర్‌

శ్రీకాకుళంః కొద్దిరోజుల కింద‌టే ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జి బాధ్య‌త‌ల‌ను ఆమెకు అప్ప‌గించారు. ఈ మేర‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది. యూపీఏ 2 ప్ర‌భుత్వంలో కృపారాణి కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. 2009లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPB65B

Related Posts:

0 comments:

Post a Comment