Friday, March 8, 2019

ఏపిలో సిట్ లు ఏర్పాటు : డేటా దొంగిలింపు...ఫారం-7 ల‌పై : కొన‌సాగుతున్న ఫైట్‌..!

ఏపి డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే డేటా చోరీ పై తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదే స‌మ‌యంలో ఏపి ప్ర‌భుత్వం రెండు సిట్ లు ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపి డేటా దొంగిలించార‌ని..అదే విధంగా ఫారం -7 ల‌పై మ‌రొక‌టి ఏర్పాటు చేసారు. దీంతో..ఇప్పుడు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSZMxY

0 comments:

Post a Comment