ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్‌లోని బంగ్లాను శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూల్చనున్నారు. సాధారణంగా పెద్ద బుల్‌డోజర్లతో కూడా కూల్చలేమన్న అంచనాకు వచ్చిన అధికారులు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టనున్నారు. ఈ బంగ్లాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSZGX8
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment