Wednesday, March 11, 2020

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు ... బెయిల్ పిటీషన్ కొట్టివేత

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఝలక్ ఇచ్చింది . రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను నేడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TF7KdP

Related Posts:

0 comments:

Post a Comment