Sunday, March 3, 2019

జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం..! వ‌రుస‌గా రెండు, మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వొద్దని రాహుల్ కి లేఖ‌..!!

హైద‌రాబాద్ : ఎప్పుడు ఏ సంచ‌ల‌న వార్త బ‌హిర్గ‌తం చేస్తాడో తెలియ‌ని కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి మ‌రో సంచ‌ల‌న వార్త చెప్పారు. ఆ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌ని అంశంగా ప‌రిణ‌మించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓట‌మి-గెలుపు, పెద్ద‌-చిన్నా, ముస‌లి-ముత‌క, అవ్వ‌-అక్క అన్న చందంగా క‌ల‌గూర గంప‌లా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీనుండి సీటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBHEIv

Related Posts:

0 comments:

Post a Comment