తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. అయితే అప్పుడు పట్టుబడ్డ నగదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SENwgq
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment