Sunday, November 3, 2019

పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభం: టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు: గంటా ఎక్కడ..!

ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. విశాఖ చేరుకున్న పవన్ నేరుగా మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు.అక్కడ విగ్రహానికి పూల దండ వేసి మార్చ్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు..భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు. ఈ లాంగ్ మార్చ్ పాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3282Zus

Related Posts:

0 comments:

Post a Comment