Monday, March 11, 2019

పుల్వామా దాడిలో నిజాలు రాయొద్దా ? ప్రకటనలు నిలిపివేయడంతో ఖాళీ ఫ్రంట్ పేజీతో పత్రికల నిరసన

శ్రీనగర్ : ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది కీ రోల్. శాసన, కార్యనిర్వహఖ, న్యాయశాఖ తర్వాత మీడియాదే కీలకపాత్ర. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారు. కానీ అలాంటి మీడియాకు జమ్ముకశ్మీర్ లో చుక్కుదురైంది. అదీ కూడా పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది జవాన్లు చనిపోయారని వార్త రాస్తే రెండు పత్రికలకు యాడ్స్ నిలిపివేసి తన వక్రబుద్ధిని చూపించింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HevyQF

0 comments:

Post a Comment