Wednesday, October 14, 2020

జాతీయ రహదారులపై వరద ప్రభావం .. హైదరాబాద్ - విజయవాడ హైవే తోపాటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలు , వరదల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అత్యవసరమైతే మినహాయించి ఇళ్ల నుంచి బయటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/317oA8s

Related Posts:

0 comments:

Post a Comment