Wednesday, October 14, 2020

వర్ష బీభత్సం: తెలంగాణాను ఆదుకోవాలంటూ మోడీకి కోమటిరెడ్డి, వర్షాలు, వరదలపై కేటీఆర్ రివ్యూ

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3520opa

Related Posts:

0 comments:

Post a Comment