Friday, March 15, 2019

ప్రార్థనలు చేస్తుండగా తెగబడ్డ దుండగుడు .. విచక్షణరహితంగా కాల్పులు 9 మంది మృతి

వెల్లింగ్ టన్ : శుక్రవారం .. మధ్యాహ్నం నమాజ్ చేసే సమయం. న్యూజిలాండ్ క్రిస్ట్ చర్చ్ నగరంలో ఏ1 మసీదు వద్ద ముస్లింలు బారులుతీరారు. దాదాపు 200 మంది నమాజ్ చేస్తుండగా ఓ మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చిన సాయుధుడైన దుండగుడు లోనికి వచ్చాడు. తన చేతిలో ఉన్న తూపాకీ తీసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0NX70

Related Posts:

0 comments:

Post a Comment