Friday, March 15, 2019

ఇక ప్రచార బరిలో! పానకాల స్వామిని దర్శించుకున్న నారా లోకేష్..!

మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. పోలింగ్ కు నెలరోజుల కూడా లేకపోవడంతో.. ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తొలిదశలో ఆయన మంగళగిరి మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రచారాన్ని ఆరంభించడానికి ముందు ఆయన శుక్రవారం ఉదయం పానకాల స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u8xwtl

Related Posts:

0 comments:

Post a Comment