Saturday, May 30, 2020

ఇక స్కూల్ కు వెళ్ళేది వంద రోజులే ... విద్యా ప్రణాళికలో సమూల మార్పులు చేసిన కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ నుండి పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల స్కూల్స్ , కాలేజీల విషయంలో ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇక మరో పక్క కేంద్రం విద్యా ప్రణాళిక మార్చటానికి కసరత్తు చేసింది . నూతన విద్యా సంవత్సరంలో అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MiuQCp

0 comments:

Post a Comment