Tuesday, March 26, 2019

ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీ

హైదరాబాద్ : లోక్‌సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మైనార్టీల ఓట్లు ఎవరికో?.. నేతల గాలం.. హమీల పర్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FqU8dW

Related Posts:

0 comments:

Post a Comment