భారత్‌లో చిన్నారులకు వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.'చిన్నారులకు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌లో చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే దాదాపు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కేవలం కొంతమందికే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వాళ్లను వదిలేయలేం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vSfiuB
Friday, June 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment