Friday, June 4, 2021

వ్యాక్సిన్ పాస్‌పోర్ట్-తీవ్రంగా వ్యతిరేకించిన భారత్-ఇది వివక్షేనని తేల్చి చెప్పిన కేంద్రమంత్రి

కరోనా నేపథ్యంలో అభివృద్ది చెందిన దేశాలు 'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్'ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అంటే,భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ ఉన్నవారిని మాత్రమే తమ దేశాల్లోకి అనుమతిస్తాయి. ఒక వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నాడు అని నిర్దారించేందుకు ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ఒక కచ్చితమైన ప్రూఫ్‌ అని చెప్పవచ్చు. అయితే భారత్‌ లాంటి జనాభా ఎక్కువ ఉన్న,ఇంకా అభివృద్ది చెందుతున్న జాబితాలోనే ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vTysjH

Related Posts:

0 comments:

Post a Comment