Saturday, February 16, 2019

సీయం పై అశోక్ గ‌జ‌ప‌తి రాజు అసంతృప్తి : ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రా..!.. కార‌ణం అదేనా..!

కేంద్ర మాజీ మంత్రి..టిడిపి సీనియ‌ర్ నేత కొద్ది రోజులుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో దూరంగా ఉంటున్నారు. పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశానికి గైర్హాజ‌ర‌య్యారు. రెండు రోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన ముఖ్య‌మంత్రి ప‌ర్య ట‌న‌లోనూ ఆయ‌న దూరంగా ఉన్నారు. ఢిల్లీ దీక్ష స‌మ‌యంలో చంద్ర‌బాబు తో ఉన్న అశోక్ ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రిం చ‌టానికి కార‌ణాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DP6lbo

0 comments:

Post a Comment