Wednesday, February 6, 2019

ఎన్నికలకు ముందు ఉత్సాహం: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్‌బాస్ విజేత శిల్పాషిండే

ముంబై: బిగ్ బాస్ 11 విజేత శిల్పా షిండే మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు సంజయ్‌ నిరుపమ్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా శిల్పా షిండే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై ఆమె స్పందించింది లేదు. 1999లో బాగా ప్రాచుర్యం పొందిన టీవీ సీరియల్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMFrJV

0 comments:

Post a Comment