Sunday, February 17, 2019

కేరళ స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ హవా .. ఖాతా తెరువని బీజేపీ

తిరువనంతపురం : ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల మాదిరిగానే .. కొన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ పట్టు కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కేరళలో శబరిమల ఆలయ ప్రవేశం .. బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఖాతా తెరవని బీజేపీ కేరళలోని స్థానిక సంస్థలకు శనివారం ఉప ఎన్నికలు జరిగాయి. దాదాపు 30 చోట్ల ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tnxNIA

Related Posts:

0 comments:

Post a Comment