Friday, February 1, 2019

మంత్రులులేని ప్రభుత్వం-నీళ్లులేని ఫైరింజన్లు: నాంపల్లి ప్రమాదంపై విజయశాంతి నిప్పులు

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గురువారం స్పందించారు. ఆమె తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులు లేని ప్రభుత్వం.. నీళ్లు లేని ఫైరింజన్లు అని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు అంటే విలువ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZXtDv

0 comments:

Post a Comment