Friday, February 1, 2019

బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?

అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సీట్ల సంఖ్య తగ్గుతుందని, మెజార్టీకి దరిదాపుల్లో ఆగిపోతుందని, ఇతర పార్టీల మద్దతుతో మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని చెబుతున్నాయి. 'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ0YWK

0 comments:

Post a Comment