ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2477 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా వివిధ జిల్లాల్లో కలిపి పది మంది మరణించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిలాల్లో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I1uaCS
ఏపీ కరోనా అప్డేట్- 24 గంటల్లో2477 కేసులు- కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే అత్యధికం..
Related Posts:
ద్వారంపూడిది నేర చరిత్ర... జగన్ బినామీ .. పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలువైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ద్వారంపూడిపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఫ… Read More
రాజధానిపై రేపే తేల్చేస్తారా..? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠహైపవర్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ,సమగ్… Read More
మున్సిపోల్స్ .. తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార జోరు .. మంత్రుల మాటల హోరుతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రులు పోటీపడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోనూ దూసుకుపోతుంద… Read More
అమెజాన్ సంస్థలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే ఐదేళ్లలో కల్పిస్తామన్న జెఫ్ బెజోస్మూడు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ శుభవార్త చెప్పారు. ఇండియాలో తమ సంస్థ ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 లక్షల కొ… Read More
ఆ ముగ్గురిలో టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరు? రేవంత్‌కు దక్కుతుందా? హైకమాండ్ మొగ్గు ఎవరివైపు..టీపీసీసీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ … Read More
0 comments:
Post a Comment