Sunday, February 24, 2019

మీ రాజకీయ చదరంగంలో నేను చిన్నపావును కావొచ్చు కానీ: నేడు కర్నూలులో పవన్ పర్యటన

కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (24-02-2019) నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సి క్యాంపులో రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iz399J

Related Posts:

0 comments:

Post a Comment