Thursday, May 14, 2020

చెప్పిన వాళ్ళని చేసుకోకుంటే కళ్యాణలక్ష్మి ఇవ్వరేమో .. సీఎం కేసీఆర్ తాజా రూల్ పై జగ్గారెడ్డి సెటైర్

సీఎం కేసీఆర్ రైతులు చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ ఉద్య‌మ స‌మ‌య‌లో సీఎం కేసీఆర్ రైతులను కొండెక్కించారని, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మోసం చేశారని ఆయన మండిపడ్డారు . ఇప్పటివరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3628bn9

0 comments:

Post a Comment