Friday, February 15, 2019

లవర్స్ డే 'పెళ్లి' వివాదం.. ఆరుగురిపై కేసు

మేడ్చల్ : వాలంటైన్స్ డే నాడు ప్రేమజంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీవిల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ పెళ్లి తంతు వెలుగుచూసింది. పెళ్లి చేసినోళ్లే వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేయడంతో క్షణాల్లో సమాచారం స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆరుగురు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EblaX6

Related Posts:

0 comments:

Post a Comment