Friday, February 15, 2019

నేడు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ అందుకే ... మంత్రివర్గ విస్తరణలో పోటీలో ఉంది వీరే

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయకుండా జాప్యం చేయడంతో ప్రతిపక్ష పార్టీల నుండి పలు విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది అన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి.అయితే మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకు నోరుమెదపని కేసీఆర్ ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించారా ? అందుకే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V16lMn

0 comments:

Post a Comment