Friday, February 15, 2019

వేయికాళ్ల మండ‌పం నిర్మాణానికి వేయి అడ్డంకులు

తిరుప‌తిః ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో అభివృద్ధి పేరుతో కోల్పోయిన అపురూప క‌ట్ట‌డం వేయి కాళ్ల మండ‌పం. దీని పున‌ర్నిర్మాణ ప‌నుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం న్యాయ‌స్థానంలో న‌లుగుతోంది. కూల్చివేసిన ప్ర‌దేశంలోనే వేయి కాళ్ల మండ‌పాన్ని పున‌ర్నించడానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచార‌ణ‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2an7v

0 comments:

Post a Comment