Tuesday, January 19, 2021

జేపీ నడ్డా ఎవరు? ఆయన ప్రొఫెసరా? -జవాబు చెప్పాల్సింది దేశానికి: చైనా ఆక్రమణలపై రాహుల్ గుస్సా

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలను మరింత రెట్టిస్తూ మన భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించిన వ్యవహారంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనా ఆక్రమణలను అడ్డుకోవడంలో మోదీ సర్కారు విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించగా, ఆయనకు బీజేపీ చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sE0xdt

0 comments:

Post a Comment