విదర్భ సాహిత్య సంఘ్ ఇచ్చిన ‘జీవన్‌వ్రతి’ అవార్డును స్వీకరించడానికి ప్రముఖ కవి డాక్టర్ యశ్వంత్ మనోహర్ నిరాకరించారు. అవార్డు వేదికపై సరస్వతీ దేవి చిత్రాన్ని ఏర్పాటు చేశారన్నది తిరస్కరణకు ఆయన చూపిన కారణం. తాను లౌకికవాదినని, అందువల్ల సరస్వతీదేవి చిత్రం ఉన్న వేదిక నుంచి అవార్డును తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. “ఈ అవార్డు స్వీకరించడం ద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38V7D5E
Tuesday, January 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment