తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్టూ తిరుగుతున్నారు.దీంతో విఆర్వోలు లంచం ఇస్తేనే పని జరుగుతుందంటూ తెగేసి చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్‌లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. వీఆర్వోల అవినీతి బాగోతం మరోమారు బయటకు వచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrdHej
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతం
Related Posts:
పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్‌స్థాయిలో చలిగాలులుచికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ప… Read More
ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తంహైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన… Read More
నాగేశ్వరరావు కూతురి వివాహానికి హాజరయ్యా..సీబీఐ కేసును విచారణ చేయలేను: జస్టిస్ ఎన్వీ రమణసీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్‌గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రా… Read More
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర… Read More
పేరుకే ఉప ముఖ్యమంత్రి : అడుగడుగునా అవమాన భారం : అసంతృప్తిలో కెఇ...!ముఖ్యమంత్రి సమకాలీకులు. రాయలసీమలో సీనియర్ రాజకీయ వేత్త. పేరుకు ఉప ముఖ్యమంత్రి హోదా. కానీ, ఆ పదవి స్వకరించిన నాటి నుండి ఏనాడు తగిన ప్రాధా… Read More
0 comments:
Post a Comment