ముఖ్యమంత్రి సమకాలీకులు. రాయలసీమలో సీనియర్ రాజకీయ వేత్త. పేరుకు ఉప ముఖ్యమంత్రి హోదా. కానీ, ఆ పదవి స్వకరించిన నాటి నుండి ఏనాడు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆవేదన. రాజధాని భూముల వ్యవహారం.. ఆర్డీఓ ల బదిలీలు..కర్నూలు జిల్లా పార్టీలో చేరికలు..రాజధాని లో శ్రీవారి ఆలయ పనుల ప్రారంభోత్సవానికి అందని ఆహ్వానం ..ఇలా ఎన్నో అవమానాలు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కెఇ కృష్ణమూర్తి అసంతృప్తికి కారణమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uwbdco
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment