Thursday, January 31, 2019

ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వస్తువులు, డబ్బులు మొత్తం మంటల్లో తగలబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన కాస్తా ఆగ్రహంగా మారడంతో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తగిన న్యాయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UsIAg3

Related Posts:

0 comments:

Post a Comment