Thursday, January 31, 2019

పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్‌స్థాయిలో చలిగాలులు

చికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలిగాలుల కారణంగా అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతం గడ్డకట్టుకుపోతోంది. మధ్య పశ్చిమ రాష్ట్రాలు ఎమర్జెన్సీని విధించాయి. దాదాపు ఆరుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మిచిగాన్, విస్కిన్‌సన్, ఇల్లినాయిస్ రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి కొనసాగుతోంది. బయటకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DMEGcF

Related Posts:

0 comments:

Post a Comment