Thursday, February 21, 2019

ఈ ఇద్ద‌రూ క‌లిస్తే టిడిపి లో ఒక్క‌రూ మిగ‌ల‌రు : పుల్వామా ను బాబు స‌మ‌ర్ధిస్తున్నారు : రోజా ఫైర్..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై వైసిపి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని... వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్క నాయకుడు కూడా మిగలరని అన్నారు. పుల్వామా ఘ‌ట‌న ను చంద్ర‌బాబు స‌మర్ధిస్తున్నార‌ని దుయ్య బ‌ట్టారు. పుల్వామా పై బాబు వైఖ‌రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U15NGn

0 comments:

Post a Comment