Sunday, January 6, 2019

డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్

అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టిక్కెట్లు ఇస్తున్నట్లు నకిలీ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రకటన చేశారు. ఈ నకిలీ లెటర్ ప్యాడ్ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CRuZsT

0 comments:

Post a Comment