Thursday, February 21, 2019

భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!

బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని కోలారుకు చెందిన శంకర్ (41) భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన కేసులో శంకర్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJKnX2

0 comments:

Post a Comment