Sunday, January 6, 2019

ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్

చెన్నై: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, ఇంజిన్ పని చేయకపోవడంతో అత్యవసరంగా తిరిగి చెన్నైలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ఆకాశంలో ఉండగానే ఎయిర్ బస్‌ ఏ320 విమానం ఇంజిన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TvSBsp

Related Posts:

0 comments:

Post a Comment