Thursday, February 21, 2019

కేసీఆర్ పై కేసు పెట్టాలి .. ఆ పని షీ టీమ్స్ చెయ్యాలి ..బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలనం ... ఎందుకంటే

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు నిన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణతో తమ విమర్శలకు పదును పెడుతున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మహిళలకు క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు సీఎం కేసీఆర్ . దీంతో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BLmleB

Related Posts:

0 comments:

Post a Comment