ఊహించిందే జరుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసిపి లో చేరటానికి రంగం సిద్దమైంది. ముఖ్యమం త్రి పిలిచి ఆమంచిని బుజ్జగించారు. అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినా..ఆమంచి మనసు మారలే దు. కార్యకర్తల సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు తేల్చి చెప్పేసారు. దీంతో..చీరాల లో పార్టీకి ప్రత్యామ్నాయం పై చంద్రబాబు దృష్టి సారించారు. సీనియర్ నేత కరణం బలారం ను చీరాల వెళ్లాలని ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E9XzpV
ఆమంచికి జగన్ ఫోన్ : వైసిపి లో చేరిక ఖరారు: బలరాం కు చీరాల బాధ్యతలు..!
Related Posts:
అబ్బే.. భారత్ బంద్ లేదు.. ఎప్పటిలాగే డైలీ బిజినెస్.. ట్రాఫిక్ కూడావివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు బంధ్‌కు పిలుపునిచ్చాయి. బంద్ చెదురు మదురు ఘటనలు మినహా.. ప్రశాంతంగా జరిగింది. అయితే సోషల్ మీడియ… Read More
రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్… Read More
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 4500కు యాక్టివ్ కేసులుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు కంటే కూడా ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 44,584 నమూనాలను పర… Read More
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్... తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు వాయిదా...గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. మంగళవారం(సెప్టెంబర్ 28) నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. త… Read More
గడ్డం తీయడంపై నిషేధం... సెలూన్ నిర్వాహకులకు తాలిబన్ల ఆదేశాలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే...ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్‌లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుక… Read More
0 comments:
Post a Comment