Monday, September 27, 2021

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్... తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు వాయిదా...

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. మంగళవారం(సెప్టెంబర్ 28) నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. తిరిగి అక్టోబ‌ర్ 1వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌లు స‌మావేశం కానున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EWrqQc

0 comments:

Post a Comment