ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్‌లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుకుం జారీ చేశారు. గడ్డం తొలగించడం లేదా కత్తిరించడం ఇస్లామిక్ చట్టానికి విరుద్దమని పేర్కొన్నారు.ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.అంతేకాదు, హెయిర్ కట్స్ విషయంలోనూ షరియా చట్టాలను పాటించాల్సిందేనని హెచ్చరించారు. ఇవే ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CS1W4E
Monday, September 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment