Friday, February 8, 2019

పాత కేసుల విచారణలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు: కేంద్రం

ఢిల్లీ: పాత కేసుల విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సీబీఐ ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ పరిధిపై మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తున్న కేసుల విషయంలో అధికారులను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEzkA

Related Posts:

0 comments:

Post a Comment