Sunday, December 13, 2020

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం: ఏపీ సిమెంట్ లారీ విధ్వంసం: డ్రైవర్ ఎస్కేప్

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ జాతీయ రహదారిపై విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా పది వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. సంఘటనా స్థలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/344Svjm

Related Posts:

0 comments:

Post a Comment